రఫేల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుంచి భారత్‌లోకి వచ్చేశాయి

ఫొటో సోర్స్, Indian Air Force
ఫ్రాన్స్ నుంచి భారత్ కొనుగోలు చేసిన రఫేల్ యుద్ధ విమానాల్లో మొదటి విడతగా ఐదు ఫైటర్ జెట్లు అంబాలా చేరుకున్నాయి..
సోమవారం ఫ్రాన్స్ నుంచి బయల్దేరిన ఈ ఐదు రఫేల్ యుద్ధ విమానాలు బుధవారం మధ్యాహ్నం హర్యానాలోని అంబాలా వైమానిక దళ స్థావరంలో లాండ్ అయ్యాయి.
భారత వైమానిక దళం చీఫ్ ఎయిర్ మార్షల్ ఆర్‌కేఎస్ భదౌరియా ఎయిర్ బేస్‌లో ఈ ఫైటర్ జెట్లకు స్వాగతం పలికారు.
రఫేల్ పక్షులు భారత నేల మీద వాలాయంటూ ఆ వెంటనే భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
రఫేల్ యుద్ధ విమానాలు ఈరోజు భారత్ చేరుకోనుండడంతో అంబాలా ఎయిర్ బేస్ దగ్గర భద్రత కట్టుదిట్టం చేశారు.
ఐదు రఫేల్ యుద్ధ విమానాలు భారత గగనతంలోకి చేరినప్పటి నుంచి ఏఎన్ఐ ఆ వివరాలు అందిస్తూ వచ్చింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
వాటికి రెండు వైపులా, రెండు సుఖోయ్ ఎస్‌యు-30ఎంకేఐ యుద్ధ విమానాలు వస్తున్నాయని రక్షణ మంత్రిత్వ శాఖ కార్యాలయం తెలిపిందని ఏఎన్ఐ చెప్పింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
ఫ్రాన్స్ నుంచి భారత్ వచ్చే సమయంలో 30 అడుగుల ఎత్తులో ఎగురుతూ రఫేల్ యుద్ధ విమానాలు ఇంధనం నింపుకుంటున్న ఫొటోలను కూడా భారత వైమానిక దళం అధికారిక ట్విటర్ ఖాతాలో విడుదల చేసింది.
ఏరో లీడర్(రఫేల్‌ను నడుపుతున్న పైలెట్లు)లకు ఐఎన్ఎస్ కోల్‌కతా స్వాగతం పలికింది. మీరు ఘనంగా ఆకాశం అంచులను తాకాలని, మీ ప్రయాణం, లాండింగ్ సాఫీగా సాగాలని ఆకాంక్షించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
ఫ్రాన్స్ నుంచి వస్తూ మధ్యలో యూఏఈలో ఆగిన రఫేల్ యుద్ధ విమానాలు పశ్చిమ అరేబియా సముద్రంలో మోహరించిన నావికాదళం యుద్ధనౌక ఐఎన్ఐస్ కోల్‌కతాతో కాంటాక్ట్ ఏర్పరుచుకున్నాయి.
ఈ విమానాలు మధ్యాహ్నం 2 గంటలకు అంబాలా వైమానిక దళ స్థావరానికి చేరుకుంటాయని మొదట భావించారు. కానీ ఇవి 3.15 సమయంలో గమ్యానికి చేరుకున్నాయి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5
రఫేల్ యుద్ధ విమానాలు భారత్ చేరుకుంటుండడంతో, ఆ దృశ్యాలను కవర్ చేసేందుకు వచ్చిన మీడియా వాహనాలతో అంబాలా సందడి నెలకొంది.
హర్యానాలోని అంబాలా ఎయిర్ బేస్‌లో రఫేల్ జెట్లు ల్యాండ్ కాగానే వాటికి వాటర్ సెల్యూట్ చేశారు.
ఈ విమానాలు భారత్ చేరుకోగానే రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వరుస ట్వీట్లు చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 6
"యుద్ధ విమానాలు అంబాలాలో సురక్షితంగా ల్యాండ్ అయ్యాయి. భారత్‌లో రఫేల్ యుద్ధ విమానాలు ల్యాండ్ కావడం, మన సైనిక చరిత్రలో కొత్త శకానికి నాంది. బహుముఖ పాత్ర పోషించే ఈ యుద్ధ విమానాలు భారత వైమానిక దళం సామర్థ్యాలను విప్లవాత్మకం చేస్తాయ"ని రాజ్ నాథ్ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో Google YouTube అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు Google YouTube కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of YouTube ముగిసింది
ఇవి కూడా చదవండి:
- భారత రఫేల్ యుద్ధ విమానాలకు 'హామర్' క్షిపణులు జోడిస్తే ఏమవుతుంది...
- రఫేల్ డీల్: విమానం ధర ఎంతో చెప్పాలన్న సుప్రీంకోర్టు, కుదరదన్న కేంద్రం
- రఫేల్ ఒప్పందం: HAL ఉద్యోగులు వేల సంఖ్యలో రోడ్డున పడతారా?
- కాగ్ రిపోర్ట్: మోదీ ప్రభుత్వం 2.86 శాతం తక్కువకే రఫేల్ విమానాలు కొనుగోలు చేసింది
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- కరోనావైరస్: అన్ని వైరస్లు ఒకేసారి అంతమైపోతే ఏం జరుగుతుంది? మానవులు సుఖంగా బతకగలరా?
- కరోనావైరస్: డెక్సామెథాసోన్ ఏంటి? ఈ మందు ఎలా పనిచేస్తుంది? దీని ధర ఎంత?
- కమ్యూనిటీ ట్రాన్స్ మిషన్, హెర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటో మీకు తెలుసా?
- కరోనావైరస్: 36 రోజులు వెంటిలేటర్‌పై మృత్యువుతో పోరాడి, బతికి బయటపడిన వ్యక్తి ఇతను
- చైనాతో 1962లో జరిగిన యుద్ధంలో భారత్‌కు అమెరికా అండ లేకుంటే ఏమయ్యేది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)