ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు: నారా లోకేశ్ ఇస్త్రీ చేస్తే.. అచ్చన్న కటింగ్ చేశారు

నారా లోకేశ్

ఫొటో సోర్స్, fb/naralokesh

ఫొటో క్యాప్షన్, ఎన్నికల ప్రచారంలో నారా లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓటర్ల మనసుల్ని గెలిచేందుకు అభ్యర్థులు, కార్యకర్తలు తెగ కష్టపడుతున్నారు. ఉదయం నుంచి రాత్రి దాకా ప్రచార కార్యక్రమాలతో చెమటోడుస్తున్నారు.

గ్రామాల్లో పర్యటిస్తూ ఓటర్ల ఇళ్లకు వెళ్లి తలుపుతడుతున్నారు. వారిని ప్రసన్నంచేసుకునేందుకు మునుపెన్నడూ ముట్టుకోని పనులను కూడా ఇప్పుడు ఎంచక్కా చేసేస్తున్నారు.

ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు అందరూ చిత్రవిచిత్రమైన పనులతో ఆకట్టుకుంటున్నారు. అలాంటి కొన్ని పొటోలు చూద్దాం.

నారా లోకేశ్

ఫొటో సోర్స్, fb/naralokesh

ఫొటో క్యాప్షన్, ఎన్నికల ప్రచారంలో నారా లోకేశ్
మంగళగిరి, వైసీపీ, ఆళ్ల రామకృష్ణా రెడ్డి

ఫొటో సోర్స్, fv/ysrcpmgl

ఫొటో క్యాప్షన్, మంగళగిరి వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణా రెడ్డి
అచ్చన్నాయుడు

ఫొటో సోర్స్, fb/AtchannaiduK

ఫొటో క్యాప్షన్, శ్రీకాకుళం జిల్లా టెక్క‌లి నియోజ‌క‌వ‌ర్గం టీడీపీ అభ్యర్థి, మంత్రి కింజ‌రాపు అచ్చ‌న్నాయుడు
కింజరాపు అచ్చన్నాయుడు

ఫొటో సోర్స్, fb/AtchannaiduK

ఫొటో క్యాప్షన్, కింజరాపు అచ్చన్నాయుడు
తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజవకర్గ వైసీపీ నేత

ఫొటో సోర్స్, fb/jyothulachantibabu.official

ఫొటో క్యాప్షన్, తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజవకర్గ వైసీపీ నేత
వైసీపీ ప్రచారం

ఫొటో సోర్స్, fb/YsrcpChilakaluripetOfficial

ఫొటో క్యాప్షన్, గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఎన్నికల ప్రచారం కోసం వైసీపీ నేత ఒకరు ఈ బండిని ఇలా ముస్తాబు చేశారు
జనసేన ప్రచారం

ఫొటో సోర్స్, fb/PuttiLakshmiSamrajyam

ఫొటో క్యాప్షన్, గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం జనసేన అభ్యర్థి లక్ష్మీ స్వరాజ్యం
కింజరాపు రామ్మోహన్ నాయుడు

ఫొటో సోర్స్, fb/RamMNK

ఫొటో క్యాప్షన్, ఇక్కడ వాలీబాల్ ఆడుతున్నది శ్రీకాకుళం టీడీపీ ఎంపీ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడు
టీడీపీ, ప్రత్తిపాటి పుల్లారావు

ఫొటో సోర్స్, fb/PullaraoPrathipati.official

ఫొటో క్యాప్షన్, గుంటూరు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు
పవన్ కల్యాణ్

ఫొటో సోర్స్, fb/janasenaparty

ఫొటో క్యాప్షన్, తన ప్రచార సభకు వచ్చిన బాలికను పలకరిస్తున్న జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్
అట్లూరి రమేశ్

ఫొటో సోర్స్, fb/atluri.ramesh.7

ఫొటో క్యాప్షన్, బజ్జీల బండి దగ్గర నూజివీడుకు చెందిన టీడీపీ నేత అట్లూరి రమేశ్
అట్లూరి రమేశ్

ఫొటో సోర్స్, fb/atluri.ramesh.7

ఫొటో క్యాప్షన్, ఓటర్లకు శీతల పానీయాలు పంచుతున్న అట్లూరి రమేశ్
ముద్దరబోయిన వెంకటేశ్వరరావు

ఫొటో సోర్స్, tdpnzd

ఫొటో క్యాప్షన్, నూజివీడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ముద్దరబోయిన వెంకటేశ్వరరావు

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)