పరీక్షల ముందు మీ పిల్లల ఏకాగ్రత కోసం చిట్కాలు
పరీక్షల సమయంలో పిల్లల ఏకాగ్రత పెరగాలంటే ఏం చేయాలి? పరీక్షలున్నాయి కదా అని వాళ్లను ఆడుకోవడం మాన్పించేస్తారా? నిద్ర వస్తుందని రాత్రి భోజనం తగ్గించేస్తారా?
పిల్లల ఏకాగ్రత కోసం అసలు ఏంచేయాలి?
ఈ విషయంలో సెలెబ్రిటీ న్యూట్రిషనిస్ట్ రుజుతా దివేకర్‌తో బీబీసీ మాట్లాడింది. పరీక్షల సమయంలో పిల్లల ఏకాగ్రత చెడకుండా ఉండటానికి ఆమె కేవలం 4 చిట్కాలు చెప్పారు.
ఆ చిట్కాల కోసం పై వీడియోను క్లిక్ చేయండి.
ఇవి కూడా చదవండి
- మాంసాహారం: మన నైతిక సందిగ్ధాలు
- పీడకలలూ మంచివేనా
- ఎన్నికల్లో పురుషుల కంటే మహిళల విజయ శాతమే ఎక్కువ
- తల్లి పాలు పట్టేటప్పుడు పిల్లలు చనిపోతారా
- పిల్లలు లావైపోతున్నారా, ఏం చేయాలి?
- పుట్టిన మొదటి గంటలో బిడ్డకు తల్లిపాలు ఇవ్వకపోతే ఏమవుతుందంటే..
- ‘వీర్య కణాలు తక్కువగా ఉన్నాయా? ఆరోగ్య సమస్యలు పెరుగుతాయ్’
- ప్రేమికులు ప్రేమలో పడటానికి, వారిలో రొమాన్స్‌కు కారణం ఇదే
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





