గుజరాత్ నల్‌సరోవర్ సరస్సు: ఆతిథ్యం ఎండిపోయింది.. పక్షి ఎగిరిపోయింది
గుజరాత్‌లోని నల్‌సరోవర్ సరస్సు కళ తప్పుతోంది. ప్రతి ఏటా చలికాలంలో వలస వచ్చే విదేశీ పక్షులకు ఆతిథ్యం ఇచ్చే ఈ సరస్సు, ఇప్పుడు వెలవెలబోతోంది.
నీరు లేక సరస్సు ఎండిపోవడంతో ఫ్లెమింగో వంటి పక్షులు ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నాయి. దీంతో ఇక్కడకు పర్యాటకులు రావడం తగ్గిపోయింది.
ప్రధానంగా పర్యాటకంపై ఆధారపడి జీవించే స్థానికులు, పడవ వాళ్లు బతుకుతెరువు కోసం పక్షుల్లాగే వలసబాట పడుతున్నారు. ఈ పరిణామాలపై బీబీసీ ప్రతినిధి రాక్సీ గాగ్డేకర్ ఛర్రా అందించిన కథనాన్ని పై వీడియోలో చూడండి..
ఇవి కూడా చదవండి
- పటేల్ విగ్రహానికి రూ.2989 కోట్లు.. స్థానిక రైతులకు నీళ్లు కరువు
- సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటే మోదీకి ఎందుకంత ఇష్టం?
- రాయలసీమ కరవు: అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేసుకుని ఆత్మహత్య చేసుకున్న రైతు కథ
- ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వం సాధ్యమేనా?
- వాజ్పేయి మాటల్ని నెహ్రూ ఎందుకంత శ్రద్ధగా వినేవారు?
- వాస్కోడిగామా: భారతదేశాన్ని వెతకాలనే కోరిక వెనుక అసలు కారణం ఇదీ..
- చైనా ఆట కట్టించాలంటే భారత్ ఏం చేయాలి
- శక్తి టీమ్స్: పోలీస్ శాఖలో మహిళా శక్తి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





