ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు

ఫొటో సోర్స్, Baraju/twitter
సినీ నటుడు మహేశ్ బాబు భార్య నమ్రతతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు

ఫొటో సోర్స్, Baraju/twitter
హైదరాబాద్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న సినీనటుడు ఎన్టీఆర్

ఫొటో సోర్స్, Baraju/twitter
సినీనటుడు చిరంజీవి కుటుంబం సభ్యులతో కలిసి క్యూలైన్‌లో నిలబడి హైదరాబాద్‌లోని ఓ పోలంగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు

భారత రాజ్యాంగ పుస్తకం, అంబేద్కర్, ఫూలేల ఫొటోలను పట్టుకుని అల్వాల్‌లోని పోలింగ్ కేంద్రానికి వచ్చిన గద్దర్

బంజారాహిల్స్ యూరో కిడ్స్ స్కూల్‌లో ఓటేసిన కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్, సినీ నటి విజయశాంతి, కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ అభ్యర్థి దాసోజు శ్రవణ్ కుమార్

హైదరాబాద్ చిక్కడపల్లిలోని శాంతినికేతన్ మైదానంలోని పోలింగ్ బూత్‌లో ఓటు వేసిన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కె.లక్ష్మణ్

ఫొటో సోర్స్, Office of HarishRao
సిద్దిపేటలో ఓటుహక్కును వినియోగించుకున్న టీఆర్‌ఎస్ నేత హరీష్ రావు దంపతులు

ఫొటో సోర్స్, Baraju/twitter
సినీనటుడు అల్లు అర్జున్ హైదరాబాద్‌లో ఓటు హక్కు వినియోగించుకున్నారు

ఫొటో సోర్స్, Rajamouli/twitter
నేను నా బాధ్యత నెరవేర్చాను మరి మీరు అంటూ వేలిపై సిరా గుర్తుతో ఉన్న ఫొటోను దర్శకుడు రాజమౌళి ట్విటర్‌లో పోస్ట్ చేశారు
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








