లబ్‌డబ్బు: రఫేల్ డీల్ వివాదం ఏంటి? ఎందుకు? ఎలా?

వీడియో క్యాప్షన్, రఫేల్ డీల్ రాద్ధాంతం ఏంటి? ఎందుకు? ఎలా?

సైనిక ఆయుధాలు, యుద్ధ విమానాల కొనుగోళ్లకు సంబంధించిన అంశాలు భారత్‌లో ఎపుడూ సంచలనమే. విషయం కొద్దిగా అటూ ఇటూ అయితే కుంభకోణం జరుగుతోందని మీడియా, ప్రతిపక్షాలు కోడై కూస్తాయి.

ఇపుడు దేశంలో అదే జరుగుతోంది.. రఫేల్ డీల్ గురించి. అసలింతకీ రఫేల్ డీల్ విశేషాలేంటి? భారత ప్రభుత్వం ఈ డీల్‌లో ఎంత ఖర్చు చేయనుంది? లాంటి విశేషాలు తెలుసుకుందాం

ఈ వారం లబ్‌డబ్బులో..

పూర్తి వివరాలు వీడియోలో..

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)