ఇదీ టీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా

తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ 105 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేశారు. కేసీఆర్ మళ్ళీ గజ్వేల్ నుంచే పోటీ చేస్తారు.
మంచిర్యాల జిల్లా చెన్నూర్‌లో బాల్క సుమన్, సంగారెడ్డి జిల్లా ఆందోల్‌లో క్రాంతికిరణ్‌కు కొత్తగా అవకాశమిచ్చారు. ఈ రెండు స్థానాలు మినహా మిగతా అన్నిచోట్లా సిటింగ్ ఎమ్మెల్యేలనే బరిలోకి దింపుతున్నారు. ఈ జాబితాలో నలుగురు మహిళా అభ్యర్థులు ఉన్నారు.
బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట టీఆర్ఎస్ ఇంకా తమ అభ్యర్థులను ఖరారు చేయలేదు. బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఐదు స్థానాల్లో ఒక నియోజకవర్గానికే అభ్యర్థిని ప్రకటించారు. మిగతా నాలుగు స్థానాలు పెండింగులో ఉంచారు.
టీఆరెస్ అభ్యర్థుల జాబితా(జిల్లాలవారీగా)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
1. భద్రాచలం - తెల్లం వెంకటరావు
2. పినపాక - పాయం వెంకటేశ్వర్లు
3. అశ్వారావుపేట - తాటి వెంకటేశ్వర్లు
4. ఇల్లందు - కోరం కనకయ్య
5. కొత్తగూడెం - జలగం వెంకటరావు
ఖమ్మం జిల్లా
6. ఖమ్మం - పువ్వాడ అజయ్ కుమార్
7. పాలేరు - తుమ్మల నాగేశ్వరరావు
8. వైరా - బానోత్ మదన్ లాల్
9. మధిర - లింగాల కమల్‌రాజ్
10. సత్తుపల్లి - పిడమర్తి రవి
మహబూబాబాద్
11. మహబూబాబాద్ - బానోత్ శంకర్ నాయక్
12. డోర్నకల్ - డీఎస్ రెడ్యానాయక్
వరంగల్ (రూరల్)
13. పరకాల - చల్లా ధర్మారెడ్డి
14. నర్సంపేట్ - పెద్ది సుదర్శనరెడ్డి
15. వర్ధన్నపేట్ - ఆరూరి రమేశ్
వరంగల్ అర్బన్
16. వరంగల్ వెస్ట్ - దాస్యం వినయ్ భాస్కర్
జయశంకర్ భూపాలపల్లి
17. భూపాలపల్లి - ఎస్.మధుసూదనాచారి
18. ములుగు - అజ్మీరా చందూలాల్
జనగామ
19. జనగామ - ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి
20. స్టేషన్ ఘన్పూర్ - డాక్టర్ తాటికొండ రాజయ్య
21. పాలకుర్తి - ఎర్రబెల్లి దయాకరరావు
నల్గొండ
22. నల్గొండ - కంచర్ల భూపాల్ రెడ్డి
23. మిర్యాలగూడ - ఎన్.భాస్కర్
24. నాగార్జునసాగర్-నోముల నర్సింహయ్య
25. దేవరకొండ-రమావత్ రవీంద్రకుమార్
26. మునుగోడు-కాసుకుంటల ప్రభాకర్‌రెడ్డి
27. నకిరేకల్-వేముల వీరేశం
సూర్యాపేట్
28. సూర్యాపేట- జగదీశ్‌రెడ్డి
29. తుంగతుర్తి- గ్యాదరి కిశోర్‌కుమార్
యాదగిరి భువనగిరి
30. ఆలేరు-గొంగెడి సునీత
31. భువనగిరి-పైలా శేఖర్ రెడ్డి
నిజామాబాద్
32. నిజామాబాద్ అర్బన్-బిగాల గణేష్
33. నిజామాబాద్ రూరల్-బాజిరెడ్డి గోవర్థన్
34. ఆర్మూర్-జీవన్‌రెడ్డి
35. బాల్కొండ-వేముల ప్రశాంత్ రెడ్డి
36. బోధన్-షకీల్ అహ్మద్
కామారెడ్డి
37. బాన్సువాడ-పోచారం శ్రీనివాస్‌రెడ్డి
38. కామారెడ్డి-గంపా గోవర్ధన్
39. జుక్కల్-హన్మంతు షిండే
40. ఎల్లారెడ్డి-ఎనుగు రవీందర్‌రెడ్డి
ఆదిలాబాద్
41. ఆదిలాబాద్-జోగు రామన్న
42. బోథ్-రాథోడ్ బాబూరావు
43. ఖానాపుర్-రేఖానాయక్
ఆసిఫాబాద్
44. ఆసిఫాబాద్-కోవా లక్ష్మి
45. సిర్పూర్ కాగజ్‌నగర్-కోనేరు కోనప్ప
నిర్మల్
46. నిర్మల్ - అల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డి
47. ముథోల్ - జి.విఠల్ రెడ్డి
మంచిర్యాల
48. మంచిర్యాల - నడిపల్లి దివాకర రావు
49. బెల్లంపల్లి - దుర్గం చిన్నయ్య
50. చెన్నూర్ - బాల్క సుమన్
కరీంనగర్
51.కరీంనగర్- గంగుల కమలాకర్
52.హుజూరాబాద్-ఈటెల రాజేందర్
53.మానకొండూర్-రసమయి బాలకిషన్
సిరిసిల్ల
54సిరిసిల్ల-కేటీఆర్
55. వేములవాడ-చెన్నమనేని రమేష్
జగిత్యాల
56.జగిత్యాల-డాక్టర్ ఎం సంజయ్ కుమార్
57.కోరుట్ల-కల్వకుంట్ల విద్యాసాగర్ రావు
58.ధర్మపురి-కొప్పుల ఈశ్వర్
పెద్దపల్లి
59.పెద్దపల్లి-దాసరి మనోహర్ రెడ్డి
60.మంథని-పుట్టా మధుకర్
61.రామగుండం-సోమారపు సత్యనారాయణ
సిద్దిపేట
62.సిద్దిపేట్-తన్నీరు హరీష్ రావు
63.దుబ్బాక-సోలిపేట రామలింగారెడ్డి
64.గజ్వేల్-కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(కేసీఆర్)
65.హుస్నాబాద్-వొడితెల సతీష్ కుమార్
మెదక్
66.మెదక్-పద్మా దేవేందర్ రెడ్డి
67.నరసాపూర్-చిలుముల మదన్ రెడ్డి
సంగారెడ్డి
68.సంగారెడ్డి-చింతా ప్రభాకర్
69.నారాయణ్‌ఖేడ్-ఎం.భూపాల్ రెడ్డి
70. ఆంధోల్ - చంటి క్రాంతికిరణ్
71.పటాన్చెరువు-గూడెం మహిపాల్ రెడ్డి
మహబూబ్‌నగర్
72. మహబూబ్‌నగర్ - వి.శ్రీనివాసగౌడ్
73. జడ్చెర్ల - డాక్టర్ చెర్నాకోల్ లక్ష్మారెడ్డి
74. దేవరకద్ర - ఆలె వెంకటేశ్వరరెడ్డి
75. నారాయణ్ పేట్ - ఎస్.రాజేందర్ రెడ్డి
76. మక్తల్ - చిట్టెం రామ్మోహన్ రెడ్డి
నాగర్ కర్నూల్
77. నాగర్ కర్నూల్ - మర్రి జనార్దనరెడ్డి
78. కొల్లాపూర్ - జూపల్లి కృష్ణారావు
79. అచ్చంపేట్ - గువ్వల బాలరాజు
80. కల్వకుర్తి - జి. జైపాల్ యాదవ్
వనపర్తి
81. వనపర్తి - సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
గద్వాల్
82. గద్వాల్ - బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
83. ఆలంపూర్ - వల్లూర్ మల్లెపోగు అబ్రహం
వికారాబాద్
84. పరిగి - కొప్పుల మహేశ్ రెడ్డి
85. తాండూర్ - పట్నం మహేందర్ రెడ్డి
86. కొడంగల్ - పట్నం నరేందర్ రెడ్డి
రంగారెడ్డి
87.షాద్ నగర్ - వై.అంజయ్యయాదవ్
88.రాజేంద్ర నగర్-టి.ప్రకాష్ గౌడ్
89.మహేశ్వరం-తీగల కృష్ణారెడ్డి
90.ఇబ్రహీంపట్నం-మంచిరెడ్డి కిషన్ రెడ్డి
91.శేర్లింగంపల్లి-అరెకపూడి గాంధీ
92.ఎల్బీ నగర్-ముద్దగోని రాం మోహన్ గౌడ్
93.చేవెళ్ల-కాలె యాదయ్య
మల్కాజ్గిరి-మేడ్చల్
94.కుత్బుల్లాపూర్-కేపీ వివేకానంద
95.కూకట్ పల్లి-మాధవరం క్రిష్ణారావు
96.ఉప్పల్-బేతి సుభాష్ రెడ్డి
హైదరాబాద్
97.సికింద్రాబాద్-టి.పద్మారావు గౌడ్
98.సనత్ నగర్-తలసాని శ్రీనివాస యాదవ్
99.కంటోన్మెంట్-జి.సాయన్న
100.జూబ్లీ హిల్స్-మాగంటి గోపీనాథ్
101.యాకత్పురా-సామ సుందర్ రెడ్డి
102.చాంద్రాయణ గుట్ట-ఎం.సీతారామ్ రెడ్డి
103.కార్వాన్-టి.జీవన్ సింగ్
104.బహదూర్ పుర-ఇనాయత్ అలీబక్రీ
105.నాంపల్లి-మునుకుంట్ల ఆనంద్ గౌడ్
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








