స్థూలకాయం నుంచి సిక్స్ ప్యాక్: మధు ఝా ఎలా సాధించారు?

మధు ఝా

ఫొటో సోర్స్, www.facebook.com/nift.madhu

చాలా మంది మహిళల్లా ఆమె కూడా ఒకప్పుడు ఒబేసిటీ... అంటే ఊబకాయంతో బాధపడ్డారు.

ఆఖరుకు ఇంట్లో మెట్లెక్కడానికి కూడా ఇబ్బంది పడ్డారు.

అయితే అక్కడితో ఆమె ఆగిపోలేదు... కుంగిపోలేదు.

జిమ్‌లో చేరి బాడీ బిల్డింగ్ పై దృష్టి పెట్టారు.

ఇప్పుడు సిక్స్ ప్యాక్ బాడీని సొంతం చేసుకోవడమే కాదు, ఎన్నో పోటీల్లో టైటిళ్లు కూడా గెల్చుకుంటున్నారు.

ఈ తరం యువతులకు ప్రేరణగా నిలుస్తున్న మధు ఝా ప్రస్థానంపై బీబీసీ ప్రతినిధి నవీన్ నేగీ అందిస్తున్న రిపోర్ట్‌ను కింది వీడియోలో చూడొచ్చు.

వీడియో క్యాప్షన్, నిన్నటి వరకు ఊబకాయం... ఇవాళ సిక్స్ ప్యాక్ శరీరం

మా ఇతర కథనాలను చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)