FBLive: నేను ప్రధానికి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నా: చంద్రబాబు నాయుడు

ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు ఏం చేయబోతున్నారు? మూడో కూటమి దిశగా అడుగు వేస్తున్నారా? ఎలాంటి సంచలన ప్రకటన చేయబోతున్నారు?
న్యూఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్ నుంచి చంద్రబాబు నాయుడు విలేకరుల సమావేశం ప్రత్యక్ష ప్రసారం..
పోస్ట్ Facebook స్కిప్ చేయండి
కంటెంట్ అందుబాటులో లేదు
మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.పోస్ట్ of Facebook ముగిసింది
- విభజన నేపథ్యంలో ఏపీకి ఇచ్చిన హామీలు, విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న పరిస్థితులు వివరించిన చంద్రబాబు.
- ఆంధ్రప్రదేశ్‌కు ఎన్నికల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వాగ్ధానాలు, నెల్లూరు ఎన్నికల సభలోను, అమరావతి శంఖుస్థాపన సందర్భంగా మోదీ చేసిన ప్రసంగాలను వినిపించిన చంద్రబాబు.
- పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రత్యేక హోదా ఆవశ్యకత, ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ఆర్థిక స్థితిగతులను వివరిస్తున్న చంద్రబాబు.
- తాను ప్రధాన మంత్రికి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నానని చంద్రబాబు స్పష్టం చేశారు.
చంద్రబాబు ప్రెస్‌మీట్‌లో చెప్పిన 16 ముఖ్యమైన అంశాలు, వాటిపై బీజేపీ స్పందన కోసం ఈ వార్త చదవండి: చంద్రబాబు ఢిల్లీ ప్రెస్‌మీట్: ‘నా పోరాటం ప్రధాని మోదీపైనే’

ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)






