పండక్కి సొంతూర్లకు ఇలా వచ్చారు!

ఈ ప్రయాణంలో మహిళలు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

ఫొటో సోర్స్, NOAH SEELAM

ఫొటో క్యాప్షన్, ఈ ప్రయాణంలో మహిళలు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

భోగి.. సంక్రాంతి.. కనుమ ఇవి తెలుగు లోగిళ్లలో పెద్ద పండగలు. ఈ సందర్భంగా ఎలాగైనా తమ సొంత ఊర్లలో కుటుంబ సభ్యులతో గడపాలని చాలా మంది హైదరాబాద్ నుంచి రైళ్లలో ఇలా కష్టపడి ప్రయాణం చేశారు.

భోగి.. సంక్రాంతి.. కనుమ ఇవి తెలుగు లోగిళ్లలో పెద్ద పండగలు. ఈ సందర్భంగా ఎలాగైనా తమ సొంత ఊర్లలో కుటుంబ సభ్యులతో గడపాలని చాలా మంది ఇలా కష్టపడి ప్రయాణం చేశారు.

ఫొటో సోర్స్, NOAH SEELAM

ఫొటో క్యాప్షన్, హైదరాబాద్ నుంచి కోస్తాంధ్రకు వెళ్లే రైళ్లలో ఆ ప్రాంత ప్రజలు ఇలా కష్టపడి మరీ రైలు ఎక్కాల్సి వచ్చింది.
పండగ నేపథ్యంలో హైదరాబాద్‌లోని రైల్వే స్టేషన్లు ఇలా కిటకిటలాడాయి.

ఫొటో సోర్స్, NOAH SEELAM

ఫొటో క్యాప్షన్, పండగ నేపథ్యంలో హైదరాబాద్‌లోని రైల్వే స్టేషన్లు ఇలా కిటకిటలాడాయి.
రైల్వే స్టేషన్లలో ఇలా తోపులాటలు కూడా జరిగాయి.

ఫొటో సోర్స్, NOAH SEELAM

ఫొటో క్యాప్షన్, రైల్వే స్టేషన్లలో ఇలా తోపులాటలు కూడా జరిగాయి.
తొక్కిసలాట నియంత్రణకు వీలుగా పోలీసులు ఇలా ప్రయాణికులను వరుసలో నిలబెట్టి రైళ్లలోకి ఎక్కించారు.

ఫొటో సోర్స్, NOAH SEELAM

ఫొటో క్యాప్షన్, తొక్కిసలాట నియంత్రణకు వీలుగా పోలీసులు ఇలా ప్రయాణికులను వరుసలో నిలబెట్టి రైళ్లలోకి ఎక్కించారు.

ఇవి కూడా చూడండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)