FB live: అమెరికాలో ఇకపై గ్రీన్ కార్డు కష్టమే!
ఇకపై భారత్ నుంచి అమెరికాకు వెళ్లేవారికి గ్రీన్ కార్డు దొరకడం కష్టమే అంటున్నారు అక్కడి ఇమ్మిగ్రేషన్ అటార్నీ. ఆయనతో బీబీసీ తెలుగు ఎఫ్‌బీ లైవ్ నిర్వహించింది.
అమెరికాలోని హ్యూస్టన్ నుంచి ఇచ్చిన ఈ లైవ్‌లో ఇమ్మిగ్రేషన్ అటార్నీ రాహుల్ రెడ్డి పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.
ఈ లైవ్‌లో ఆయన పలు వలస విధానాలను వివరించారు. వాటిని పై వీడియోలో చూడొచ్చు.
ఇవి కూడా చూడండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




