గూగుల్ 'బార్డ్' ఎలా పనిచేస్తుంది?

వీడియో క్యాప్షన్, ప్రపంచం ఇంటర్నెట్ వాడే తీరునే మార్చేస్తోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్.
గూగుల్ 'బార్డ్' ఎలా పనిచేస్తుంది?

ప్రపంచం ఇంటర్నెట్ వాడే తీరునే మార్చేస్తోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్. ఇది ఆన్‌లైన్‌లో మనం పని చేసే తీరుని సమూలంగా మార్చేస్తుందని భావిస్తున్నాయి బడా టెక్ కంపెనీలు.

ఇప్పటికే మైక్రొసాఫ్ట్ ఒక చాట్‌బోట్‌ను లాంచ్ చేసింది. ఇప్పుడు గూగుల్ కూడా తన సొంత చాట్‌బోట్‌ను ప్రవేశ పెట్టబోతోంది. దీనికి బార్డ్ అని పేరు పెట్టింది.

గూగుల్ బార్డ్

ఫొటో సోర్స్, Getty Images

అయితే ప్రపంచాన్ని శాసించనుందని గత కొన్నిరోజులుగా నిపుణులు వాదిస్తున్న చాట్ జీపీటీకి ఇది పోటీగా నిలుస్తుందా? ఈ బార్డ్‌కు, చాట్ జీపీటీకి మధ్య తేడాలేంటి? దీని ప్రత్యేకతలేంటి? ఈ కథనంలో తెలుసుకుందాం...

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)