సొంత ఊరి రైతుల కోసం ఇద్దరు యువకుల అద్భుత సృష్టి

వీడియో క్యాప్షన్, సొంతూరిలో రైతుల కోసం 35 పరికరాలు తయారు చేసిన యువకులు
సొంత ఊరి రైతుల కోసం ఇద్దరు యువకుల అద్భుత సృష్టి

మహారాష్ట్రకు చెందిన అక్షయ్ వైరాలె, అక్షయ్ కవాలేలు యువ ఇంజీనీర్లు. ఇరువురూ పుణేలో కొంతకాలం ఉద్యోగం చేశారు. వారిది వ్యవసాయ నేపథ్యం ఉన్న కుటుంబం కావడంతో రైతుల పరిస్థితి బాగా తెలుసు. దీంతో చేస్తున్న ఉద్యోగం వదిలేసి తమ సొంతూరిలో స్టార్టప్ కంపెనీ ప్రారంభించారు.

రైతుల కోసం 35 పరికరాలు తయారు చేశారు. ఆ పరికరాలు ఎలా ఉపయోగపడతాయో వివరించారు. దీనిపై బీబీసీ ప్రత్యేక కథనం..

మహారాష్ట్ర యువకులు
వ్యవసాయ పరికరాలు

ఇవి కూడ చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)