యాంట్ ఈటర్స్: రోడ్లపై విలవిల్లాడుతూ చనిపోతున్న అమాయకపు అడవి జంతువులు
యాంట్ ఈటర్స్: రోడ్లపై విలవిల్లాడుతూ చనిపోతున్న అమాయకపు అడవి జంతువులు
రోడ్డు ప్రమాదాలు, రసాయన ఎరువుల కారణంగా బ్రెజిల్‌లో అనేక జంతువులు మృత్యువాత పడుతున్నాయి.
ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు యాంట్ ఈటర్ లాంటి జంతువులకు పెను ప్రమాదంగా మారాయి.
చూపు మందంగా ఉండటం, నెమ్మదిగా కదిలే గుణం కారణంగా ఈ యాంట్ ఈటర్లు రోడ్డు ప్రమాదాలలో ఎక్కువగా మరణిస్తున్నాయి. పలు జంతు పరిరక్షణ సంస్థలు వీటిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నాయి.

ఫొటో సోర్స్, ప్రొజెటో తమండు ASAS
ఇవి కూడా చదవండి:
- తెలంగాణ: సింగరేణి ప్రైవేటు పరం అవుతుందా, బీఆర్ఎస్ పార్టీ నిరసనలు దేనికి?
- మారుమూల దీవిలో ఆ వింత రాళ్లు ఎలా ఏర్పడ్డాయి? అక్కడేం జరుగుతోంది?
- జలియన్‌వాలా బాగ్ మారణహోమం: సరిగ్గా 104 ఏళ్ల కిందట ఈ రోజున అసలేం జరిగింది
- విశాఖ స్టీల్ ప్లాంట్‌ను తెలంగాణ ప్రభుత్వం కొనగలదా? నిబంధనలు ఏం చెబుతున్నాయి?
- పుష్ప: అంధులు, వికలాంగుల కోసం ఉచితంగా వెయ్యి పరీక్షలు రాసిన మహిళ కథ
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









