బిడ్డకు పాలు ఎలా పట్టాలో ఒరాంగుటాన్‌కు నేర్పించిన మహిళ

వీడియో క్యాప్షన్, ఎలా పాలు పట్టాలో కొత్తగా తల్లి అయిన ఒరాంగుటాన్‌కు నేర్పించిన మహిళ
బిడ్డకు పాలు ఎలా పట్టాలో ఒరాంగుటాన్‌కు నేర్పించిన మహిళ

అమెరికాలోని ఒక జంతు ప్రదర్శనశాలలో అనాథగా పెరిగిన ఒక ఒరాంగుటాన్ తల్లయ్యింది. కానీ దానికి తన బిడ్డ ఆకలి తీర్చడం ఎలాగో తెలీలేదు. అది చిన్నప్పటి నుంచి పేరెంట్స్ దగ్గర పెరగలేదు. దీంతో పాలు పట్టడం తెలీదు.

పాలు పట్టకపోతే ఆ బిడ్డకు ప్రమాదమేని జూ అధికారులు భావించారు.

ఒరాంగుటాన్
ఫొటో క్యాప్షన్, ఒరాంగుటాన్

జూ అధికారులకు ఒక ఐడియా వచ్చింది. ఒక మహిళా జూ కీపర్ సాయాన్ని కోరారు. పాలు ఎలా పట్టించాలో ఒరాంగుటాన్‌కు నేర్చించాలని ఆమెకు విజ్ఞప్తి చేశారు. మరి ఎలా నేర్పించారు? బీబీసీ అందిస్తున్న కథనం..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)