ఫోన్ వేడెక్కితే ఏమవుతుంది?

వీడియో క్యాప్షన్, ఫోన్ వేడెక్కితే ఏమవుతుంది
ఫోన్ వేడెక్కితే ఏమవుతుంది?

ఈ రోజుల్లో చాలా మందికి మొబైలే సర్వసం అయిపోయింది. కానీ అప్పుడప్పుడూ మొబైల్ కూడా వేడెక్కిపోతుంటుంది.

మీరు ఛార్జింగ్ పెట్టినా, వీడియో కాల్ మాట్లాడుతున్నా, గేమ్ ఆడుతున్నా, ఆన్‌లైన్ బ్రౌజ్ చేస్తున్నా తరచూ మీ మొబైల్ వేడెక్కుతుంది. ఎండలో బయట ఉన్నప్పుడు మన శరీరం మాదిరిగానే, ఎలక్ట్రానిక్స్ కూడా ప్రభావితమవుతాయి.

మొబైల్ కూడా వేడెక్కినప్పుడు దాని పనితీరు మందగిస్తుంది. కొన్నిసార్లు హ్యాంగైపోతుంది. మరి వేడి నుంచి మన స్మార్ట్ ఫోన్లు ఎలా కాపాడుకోవాలి? ఈ వీడియోలో చూడండి..

ఫోన్

ఫొటో సోర్స్, Getty Images

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)