కాలు లేకపోయినా మోడల్‌గా రాణిస్తున్న మహిళ
కాలు లేకపోయినా మోడల్‌గా రాణిస్తున్న మహిళ
న్యూయార్క్‌లో ఒక యువతి నడుచుకుంటూ వెళుతుండగా అకస్మాత్తుగా ఫుట్ పాత్ పైకి ఓ సైకిల్ దూసుకొచ్చింది.
దాని వెనకాలే ఓ ట్యాక్సీ వచ్చి సైకిల్‌ని ఢీకొట్టింది. అనంతరం ఆ యువతిని ఢీకొట్టింది. ఎడమకాలు మోకాలి మీద నుంచి కారు వెళ్లింది.

ఫొటో సోర్స్, Getty Images
ఆమె పేరు సియాన్ గ్రీన్. ఒక ప్రమాదంలో కాలు కోల్పోయిన ఆమె ఇప్పుడు కృత్రిమ కాలుతో మోడలింగ్ చేస్తూ, జిమ్‌కి వెళ్తూ చాలా మందికి స్ఫూర్తి దాయకంగా ఉన్నారు.
ఆమె గురించి ఈ వీడియోలో వివరాలు తెలుసుకుందాం..
ఇవి కూడా చదవండి
- ఈ దేశంలో చికెన్ కన్నా ఉల్లిపాయల ధర మూడు రెట్లు ఎక్కువ... కిలో రూ. 890
- మైక్రోసాఫ్ట్‌లో 10,000 వేల ఉద్యోగాల కోత... ఈ ప్రభావం ఇతర టాప్ టెక్ కంపెనీల మీద ఉంటుందా?
- కూర్మగ్రామం: ఈ ఊరిలో ఫోన్లు, టీవీలు లేవు, ఇంటర్నెట్ లేదు, అసలు కరెంటే లేదు... మరి ప్రజలు ఎలా జీవిస్తున్నారు?
- మహిళా రెజ్లర్లను లైంగిక వేధించారనే ఆరోపణలు ఉన్న బ్రిజ్ భూషణ్ ఎవరు
- సానియా మీర్జా: మత సంప్రదాయాలకు, అవరోధాలకు ఎదురీది నిలిచిన భారత మహిళా టెన్నిస్ ‘శిఖరం’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









