సూడాన్‌‌ అంతర్యుద్ధం: సురక్షిత ప్రాంతాలకు చిన్నారుల తరలింపు

వీడియో క్యాప్షన్, ఇప్పటికీ సాయం కోసం ఎదురుచూస్తున్న లక్షల పసిప్రాణాలు
సూడాన్‌‌ అంతర్యుద్ధం: సురక్షిత ప్రాంతాలకు చిన్నారుల తరలింపు

సూడాన్‌‌ను అంతర్యుద్ధం వెంటాడుతోంది. యుద్ధం జరిగే ప్రాంతాల్లో చిక్కుకున్న చిన్నారులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

రాజధాని ఖర్టూమ్‌లోని మైగోమా అనాథాశ్రమంలో చిక్కుకుపోయిన 300 మంది పిల్లలను వారు దక్షిణ సూడాన్‌లోని వాద్ మదానికి తరలించారు. నైరోబీ నుంచి బీబీసీ అందిస్తున్న కథనం...

సూడాన్

ఇవి కూడా చదవండి

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)