అల్జీమర్స్‌ను తొలిదశలోనే నియంత్రించొచ్చు.. తాజా పరిశోధనలో వెల్లడి
అల్జీమర్స్‌ను తొలిదశలోనే నియంత్రించొచ్చు.. తాజా పరిశోధనలో వెల్లడి
అల్జీమర్స్.. అంటే మతిమరుపు వ్యాధిపై పోరాటంలో మరో ముందడుగు పడింది.
డిమెన్షియా డ్రగ్ ట్రయల్స్‌లో అల్జీమర్స్ వ్యాధిని తొలిదశలోనే నెమ్మదింపజేయొచ్చని తేలింది.
దాదాపు 2వేల మంది రోగులు ఈ పరీక్షల్లో పాల్గొన్నారు.
ఈ పరీక్ష పూర్తి ఫలితాలు న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురించారు. లెకానేమ్యాబ్ అని పిలిచే ఈ మందు పరీక్షలు జరిపింది కొద్ది మందిపైనే అయినప్పటికీ పరిశోధకుల్లో ఇది ఆసక్తిని బాగా పెంచుతోంది.
బీబీసీ మెడికల్ ఎడిటర్ ఫెర్యుష్ వాల్ష్ అందిస్తున్న కథనం.

ఫొటో సోర్స్, Getty Images
ఇవి కూడా చదవండి:
- సైకోపాత్ లక్షణాలు ఏమిటి? ఫిమేల్ సైకోపాత్ జీవితం ఎలా ఉంటుంది?
- సెక్స్ సరోగేట్స్: గాయపడిన సైనికులకు వారు ఎలా సాయం చేస్తున్నారు... దీనిపై అభ్యంతరాలు ఎందుకు?
- లచిత్ బార్పుకన్: అర్ధరాత్రి దెయ్యాల్లా మొఘల్ సైన్యం మీదకు విరుచుకుపడిన అహోం యోధుల సాహస గాథ
- వరల్డ్ ఎయిడ్స్ డే: భారత్‌లో తొలి కేసును గుర్తించిన నిర్మల గురించి మీకు తెలుసా?
- టిండర్‌లో మోసాలు: డేటింగ్ పేరుతో కిడ్నాప్‌లు- బాధితులుగా పురుషులు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









