ఈ 11 ఏళ్ల అమ్మాయి జీవితం ఒక్కసారిగా తలకిందులైంది....

వీడియో క్యాప్షన్, ఈ 11 ఏళ్ళ అమ్మాయి జీవితం ఒక్కసారిగా తలకిందులైంది...

ఈ 11ఏళ్ల అమ్మాయిని లాంగ్ కోవిడ్ తీవ్రంగా వేధిస్తోంది. మొదట కొన్నివారాల్లోనే తగ్గిపోతుందని వైద్యులు చెప్పారు.

కానీ, నెలలు గడుస్తున్నా ఆమె మాత్రం కోలుకోవడంలేదు. తాను ఎప్పటికి కోలుకుంటానో కూడా తెలియడంలేదని బాలిక అంటోంది.

పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)