వల్డ్ హెపటైటిస్ డే సందర్భంగా బీబీసీ ప్రత్యేక కథనం

వీడియో క్యాప్షన్, వల్డ్ హెపటైటిస్ డే సందర్భంగా బీబీసీ ప్రత్యేక కథనం

ఇటీవల చిన్న పిల్లల్లో అంతుచిక్కని రీతిలో కాలేయ సమస్యలు పెరగడానికి కారణాలను పరిశోధకులు గుర్తించారు.

కోవిడ్ లాక్‌డౌన్లు ముగిసిన తర్వాత రెండు సాధారణ వైరస్‌లు మళ్లీ వ్యాపించడం వల్లే హెపటైటిస్ కేసులు పెరిగినట్లు ఇందులో తేలింది.

మొత్తం 35 దేశాల్లో వెయ్యి మంది చిన్నారులు వీటి బారిన పడినట్లు తెలుస్తోంది.

బీబీసీ ప్రతినిధి ఫెర్గుస్ వాల్ష్ అందిస్తున్న కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)