ఇరాన్: మద్యపానం పై నిషేధం ఉన్నా జోరుగా రవాణా
ఇరాన్: మద్యపానం పై నిషేధం ఉన్నా జోరుగా రవాణా
ఇరాన్‌లో కల్తీ మద్యం ప్రాణాలు తీస్తోంది. ఓ బాధిత యువతి టాక్సికాలజీ రిపోర్ట్‌ను బీబీసీ పర్షియన్ ప్రతినిధి పరిశీలించారు. ఆ యువతి రక్తంలో మిథనాల్ అనే భయంకరమైన విషపదార్థం ఉన్నట్లు నివేదికలో ఉంది.
మద్యం మీద నిషేధం ఉన్న దేశంలో... శిక్షలకు భయపడి కల్తీ మద్యం బాధితులు చికిత్స కూడా తీసుకోకుండా ప్రాణాలు కోల్పోతున్నారు.
ఇరాన్ నుంచి పర్హాం గోబాడీ అందిస్తున్న కథనం.

ఫొటో సోర్స్, MEHR
ఇవి కూడా చదవండి:
- యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొస్తే హిందువులపై ఎలాంటి ప్రభావం పడుతుంది?
- డోక్లాం: సరిహద్దు ఒప్పందానికి భూటాన్‌ను చైనా ఒప్పిస్తుందా? భారత్‌లో ఆందోళన ఎందుకు?
- వైఎస్ వివేకా హత్య కేసు: సీబీఐ దర్యాప్తు పూర్తికి గడువును జూన్ 30 వరకు పొడిగించిన సుప్రీంకోర్టు.. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వుపై ధర్మాసనం ఏమంది?
- చార్ ధామ్ యాత్రలో ఏయే క్షేత్రాలను చూస్తారు... ఎలా వెళ్లాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









