విశాఖపట్నం బీచ్‌లో సముద్రంపై తేలాల్సిన ఫ్లోటింగ్ బ్రిడ్జిని ఎందుకు పక్కన పెట్టేశారు?

వీడియో క్యాప్షన్, సముద్రంపై తేలాల్సిన ఈ బ్రిడ్జి ఎందుకు ఒడ్డున కనిపిస్తోంది?
విశాఖపట్నం బీచ్‌లో సముద్రంపై తేలాల్సిన ఫ్లోటింగ్ బ్రిడ్జిని ఎందుకు పక్కన పెట్టేశారు?

ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన విశాఖ ఆర్కే బీచ్ లోని ఫ్లోటింగ్ బ్రిడ్జి 22 రోజుల్లోనే నీటిపై నుంచి నేలపైకి చేరింది.

విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజినల్ డెవలప్‌మెంట్ అథారిటీ చేపట్టిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ప్రాజెక్టు వివాదాస్పదంగా మారింది.

ఫ్లోటింగ్ బ్రిడ్జి

ఫిబ్రవరి 25న ఫ్లోటింగ్ బ్రిడ్జిని ప్రారంభిస్తే, మార్చి17 నాటికి దీనిని ఐదు ముక్కలుగా చేసి, ఒడ్డున పెట్టేసే పరిస్థితి వచ్చింది.

ఈ బ్రిడ్జి ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఏం జరిగిందో ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)