ప్రధాని నరేంద్ర మోదీ పదే పదే లేవనెత్తుతున్న కచ్చతీవు కథేమిటి?
ప్రధాని నరేంద్ర మోదీ పదే పదే లేవనెత్తుతున్న కచ్చతీవు కథేమిటి?
ప్రధాని నరేంద్ర మోదీ రెండు నెలల్లో ఏడు సార్లు తమిళనాడుకు వెళ్లారు. కచ్చతీవు అంశాన్ని పదే పదే లేవనెత్తుతున్నారు.
ఒక చిన్న దీవిపై ఎందుకింత రచ్చ? ఏమిటి ఈ కచ్చతీవు కథ? దానికి అల్లుకుని ఉన్న ఎన్నికల కోణం ఏమిటి?
బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్.రామ్మోహన్ విశ్లేషణ ఇవాళ్టి ‘వీక్లీ షో విత్ జీఎస్’లో..
ఇవి కూడా చదవండి:
- శ్రీకాంత్ బొల్లా బయోపిక్: కళ్లులేని వ్యక్తి వందల కోట్ల సామ్రాజ్యానికి అధిపతి ఎలా అయ్యారంటే.
- కచ్చతీవుకు బదులుగా భారత్ తీసుకున్న 'వాడ్జ్ బ్యాంక్' ప్రాంతం అంత విలువైనదా?
- భారత్ ఉల్లిగడ్డలతో దౌత్యం నెరుపుతోందా?
- వారణాసిలో మోదీ మీద పోటీ చేస్తున్న అజయ్ రాయ్ ఎవరు... ఆర్ఎస్ఎస్-బీజేపీ చరిత్ర ఉన్న ఈ నాయకుడినే కాంగ్రెస్ ఎందుకు ఎంపిక చేసింది?
- గణిత ప్రపంచాన్ని మలుపు తిప్పిన సున్నాను భారతీయులు ఎలా కనిపెట్టారు?
బీబీసీ తెలుగును ఫేస్బుక్ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









