సూరత్‌ ఆలయంలో నాలుగు తరాలుగా మహిళా పూజారులు

వీడియో క్యాప్షన్, దేవాలయాల్లో పూజారులుగా ఎక్కువగా పురుషులే కనిపిస్తుంటారు.
సూరత్‌ ఆలయంలో నాలుగు తరాలుగా మహిళా పూజారులు

దేవాలయాల్లో పూజారులుగా ఎక్కువగా పురుషులే కనిపిస్తుంటారు. అయితే గుజరాత్‌లోని సూరత్ నగరంలో ఒక గుడిలో గత కొన్నేళ్లుగా మహిళా పూజారులే దర్శనమిస్తున్నారు.

సూరత్ నగరంలో ఉన్న ఓ శివాలయంలో రక్షా బేన్ గోస్వామి పూజారిగా పనిచేస్తున్నారు. గత 42 సంవత్సరాలుగా ఆమె ఈ పనిలో కొనసాగుతున్నారు.

కాటర్‌గాం ప్రాంతంలోని సోమనాథ్-కామనాథ్ మహాదేవ్ గుడిలో నాలుగు తరాలుగా మహిళలే పూజారులుగా వ్యవహరిస్తూ వస్తున్నారు.

 మహిళా పూజారులు

ఇవి కూడా చదవండి:

( బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)