ఆంధ్రప్రదేశ్: బూతులు తిడుతూ చేసుకునే జాతర ఇది

వీడియో క్యాప్షన్, తిరుపతి చుట్టు పక్కల గ్రామాలనుంచి జాతరకు వస్తున్న భక్తులు

తిరుపతిలో కొందరు అమ్మవారి వేషాలు వేసుకుని బండ బూతులు తిడుతూ ఊరంతా ఊరేగుతారు.

బూతులు తిట్టడమేంటని ఆశ్చర్యపోతున్నారా?

దానికొక కథ ఉంది. ఇది తిరుపతిలో జరిగే గంగమ్మ జాతర ప్రత్యేకత.

ప్రస్తుతం ఈ ప్రఖ్యాత గంగమ్మ జాతరను రాష్ట పండుగలా జరపాలని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ చేసింది.

బీబీసీ ప్రతినిధి తులసీ ప్రసాద్ రెడ్డి అందిస్తున్న ప్రత్యేక కథనం.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)