ఆంధ్రప్రదేశ్: కంచె కోసం కాశీ నుంచి తెచ్చిన మొక్క లక్షలు తెచ్చిపెడుతోంది

వీడియో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్: కంచె కోసం కాశీ నుంచి తెచ్చిన మొక్క లక్షలు తెచ్చిపెడుతోంది
ఆంధ్రప్రదేశ్: కంచె కోసం కాశీ నుంచి తెచ్చిన మొక్క లక్షలు తెచ్చిపెడుతోంది

ఒకప్పుడు చేనుకి కంచె కోసం తెచ్చిన ఈ మొక్క ఇప్పుడు తమకు మంచి ఆదాయం తెచ్చిపెడుతోందని ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా కొరిశపూడి ప్రాంతానికి చెందిన రైతులు చెబుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో వాక్కాయల మొక్కలు పొలాల వెంబడి కనిపిస్తుంటాయి. కానీ సాగు చేసేది మాత్రం కొందరే.

మరి వీటి నుంచి ఎలా ఆదాయం వస్తోంది, ఎందుకు ఉపయోగిస్తున్నారు ఆ విశేషాలను ఈ వీడియో స్టోరీలో చూడండి.

వాక్కాయ

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)