బృహస్పతి మీదకు అంతరిక్ష నౌక
బృహస్పతి మీదకు అంతరిక్ష నౌక
యూరోపియన్ అంతరిక్ష సంస్థ జూపిటర్...అంటే గురుగ్రహం మీదకు అంతరిక్షనౌకను పంపించే ప్రతిష్టాత్మక ప్రయోగం వాయిదా పడింది.
వాతావరణ పరిస్థితుల కారణంగా వాయిదా పడిన ఈ ప్రయోగం నిలిపివేశారు.
జూపిటర్ ఉపగ్రహాల మీద జీవం ఉందా లేదా అనేది కనిపెట్టడమే ఈ మిషన్ లక్ష్యం.
ఈ అంతరిక్ష నౌకను జూపిటర్ ఐసీ మూన్స్ ఎక్స్‌ప్లోరర్.. సంక్షిప్తంగా జ్యూస్ అని పిలుస్తున్నారు.
స్పేస్‌క్రాప్ట్ ఆ ఉపగ్రహాలను చేరుకోవడానికి ఎనిమిదేళ్లు పడుతుంది. బృహస్పతి చుట్టూ తిరిగే ఉపగ్రహాల ఉపరితలం కింద ద్రవరూప సముద్రాలు ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
బీబీసీ ప్రతినిధి రెబెకా మొరేల్ అందిస్తున్న కథనం.

ఫొటో సోర్స్, AIRBUS
ఇవి కూడా చదవండి:
- దెబ్బ తగిలిన ప్రతిసారీ టీటీ ఇంజెక్షన్ తీసుకోవాలా, అసలు ఎప్పుడు అవసరం?
- భూకంపాలను మన స్మార్ట్ఫోన్లతో ముందే కనిపెట్టొచ్చా?
- ఈస్టర్: శిలువ వేయడం ఎప్పుడు, ఎలా మొదలైంది?
- బిడ్డకు పాలు ఎలా పట్టాలో ఒరాంగుటాన్కు నేర్పించిన మహిళ
- ఆంధ్రప్రదేశ్: మిరియాలను ఎక్కడ సాగు చేయొచ్చు... పెట్టుబడి ఎంతవుతుంది... ఆదాయం ఎంత వస్తుంది..?









