ప్రకాశం: 350 ఏళ్ల నాటి అరుదైన మెట్ల బావి చూశారా

వీడియో క్యాప్షన్, ఏపీలో 350 ఏళ్ల నాటి ఈ అరుదైన మెట్ల బావి చూశారా?
ప్రకాశం: 350 ఏళ్ల నాటి అరుదైన మెట్ల బావి చూశారా

ఈ మెట్ల బావిని చూడండి. కొండల మధ్యలో గ్రానైట్ రాళ్లతో బావిని కట్టారు. అప్పట్లో సాధువు సూచన మేరకు ఈ బావి నిర్మించారని అక్కడి వారు చెబుతున్నారు. ఇంతకీ ఈ బావి ప్రత్యేకత ఏంటి?

మెట్ల బావి

ప్రకాశం జిల్లా అడవుల్లో సుమారు 350 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ మెట్ల బావి ఇప్పటికీ చెక్కు చెదరలేదు. ఈ నీరు కూడా బాగుంటాయంటున్నారు స్థానికులు. ఈ అరుదైన బావి ఎలా ఉందో మీరూ బీబీసీ అందిస్తోన్న ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)