సంక్రాంతి సంబరాలకు భీమవరం కేరాఫ్ అడ్రస్ అని ఎందుకు అంటారు?
సంక్రాంతి సంబరాలకు భీమవరం కేరాఫ్ అడ్రస్ అని ఎందుకు అంటారు?
సంక్రాంతి సమయంలో గోదావరి ప్రాంతం కళకళలాడుతూ ఉంటుంది. కోళ్ల పందేలకు పోలీసులు అనుమతి ఇవ్వకున్నా పోటీలు నడిపిస్తుంటారు.
ఏటా ఈ సీజన్‌లో బంధుమిత్రుల రాకతో ఉభయ గోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాలు సందడిగా కనిపిస్తాయి.
అందులోనూ సంక్రాంతి సంబరాలకు భీమవరం కేరాఫ్ అడ్రస్ అని చాలా మంది భావిస్తుంటారు.

ఫొటో సోర్స్, Getty Images
తెలంగాణ, కర్ణాటకతోపాటూ దేశవిదేశాల్లో స్థిరపడిన తెలుగువారు కూడా సంక్రాంతికి భీమవరం వెళ్లడానికి ఆసక్తి చూపిస్తుంటారు. కోస్తా తీరంలో ఒక పట్టణానికి ఇంత ప్రాధాన్యం ఎందుకు ఏర్పడింది. ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం
ఇవి కూడా చదవండి
- సంక్రాంతి స్పెషల్: కోడి ముందా, గుడ్డు ముందా ?
- మిషన్ మజ్ను: ఈ భారతీయ సినిమా మీద పాకిస్తాన్ వాళ్లకు కోపం ఎందుకు?
- కర్ణ్ప్రయాగ్: జోషీమఠ్లాగే ఇక్కడా ఇళ్లకు పగుళ్లు... ఇళ్లు ఖాళీ చేయాలంటూ నోటీసులు
- సంక్రాంతి: ‘ఓటు ఉంటేనే బతికుంటాం... లేదంటే శవాలమే’... గంగిరెద్దుల కుటుంబాలపై గ్రౌండ్ రిపోర్ట్
- టైటానిక్: నాజీలు 80 ఏళ్ల కింద తీసిన సినిమా అంతా కట్టుకథలు, కుట్ర సిద్ధాంతాలేనా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









