గొల్లుపాలెం: ఈ ఊరంతా దేవుళ్లు, దేవుడమ్మలే...

వీడియో క్యాప్షన్, గొల్లుపాలెం: ఈ ఊరంతా దేవుళ్లు, దేవుడమ్మలే...
గొల్లుపాలెం: ఈ ఊరంతా దేవుళ్లు, దేవుడమ్మలే...

ఈ ఊరిలో దేవుళ్లకి రోజు ఉత్తరాలు వస్తుంటాయి. కావాలంటే ఈ ఊరి పోస్ట్ మాస్టర్ ని అడగండి.

ఊర్లో అంతా దేవుళ్లు ఉండటమేంటి? పైగా దేవుళ్లకి ఉత్తరాలు రావడమేంటని అనుకుంటున్నారా? రండి అసలు విషయమేంటో తెలుసుకుందాం.

గొల్లుపాలెం

‘‘మాకు డైలీ 20, 30 ఉత్తరాలు వస్తాయండీ, వాటిలో 8,10 వరకు దేవుళ్లనే వస్తూ ఉంటాయి’’ అప్పుడు ఆ పోస్ట్ ఆఫీసు వాళ్లు ఏం చేస్తారో తెలుసుకునేందుకు పై వీడియో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)