పాఠాలతో పాటు జీవన విధానాన్ని నేర్పించే పాఠశాల
పాఠాలతో పాటు జీవన విధానాన్ని నేర్పించే పాఠశాల
నది పక్కన, కొండ మీద ఉంది ప్రయోగ్‌భూమి.
మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతంలోని చిప్లున్‌లో గల ఒక రెసిడెన్షియల్ పాఠశాల అది.
చుట్టు పక్కల 10-12 ఆదివాసీ జనావాసాల పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారు. అదికూడా వారి సొంత భాషలోనే.

పాఠాలు మాత్రమే కాదు.. జీవన విధానం కూడా ఈ పిల్లలు నేర్చుకుంటున్నారు.
తమ చుట్టూ ఉన్న అడవిని పరిరక్షించటం ఎలా, వ్యవసాయం చేయటం ఎలా, జంతువులను సంరక్షించటం ఎలా అనేది నేర్చుకుంటున్నారు.
దీని వెనుక ఉన్న కాన్సెప్ట్‌ను శ్రామిక్ సహయోగ్ సంఘటన్ అధ్యక్షుడు, ఈ స్కూల్ వ్యవస్థాపకుడు రాజన్ ఇందూల్కర్ ఈ వీడియోలో వివరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- అండర్-19 మహిళల టీ20 ప్రపంచ కప్ విజేత భారత్, ఫైనల్లో సత్తా చాటిన తెలుగమ్మాయి గొంగడి త్రిష
- కేంద్ర బడ్జెట్ 2023: గత ఏడాది బడ్జెట్ హామీలు ఏమయ్యాయి?
- హైదరాబాద్: 200 ఏళ్ల నాటి హెరిటేజ్ బిల్డింగ్ పునరుద్ధరణ, ఈ భవనం మీకు తెలుసా?
- దళిత గ్రామాలకు రూ.21 లక్షలు ఇచ్చే ఈ పథకం గురించి తెలుసా?
- మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసాలు: 'బంబుల్, టిండర్ వంటి యాప్స్‌తో నేను మగాళ్ళను ఎందుకు ఆకర్షించాలి?'
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









