నేపాల్‌: కొత్త ప్రధాని పుష్పకమల్ దహల్ అలియాస్ ప్రచండ ఇండియాతో ఎలా వ్యవహరిస్తారు?

వీడియో క్యాప్షన్, అభివాదం చేస్తున్న ప్రచండ (కుడి)
నేపాల్‌: కొత్త ప్రధాని పుష్పకమల్ దహల్ అలియాస్ ప్రచండ ఇండియాతో ఎలా వ్యవహరిస్తారు?

2008లో ప్రచండ మొదటిసారి ప్రధాని అయినప్పుడు ఆయన తొలి విదేశీ పర్యటనకు చైనాను ఎంచుకున్నారు.

కానీ అక్కడ ఎవరు ప్రధాని అయినా ముందుగా భారత్ పర్యటనకు రావడం సంప్రదాయంగా వస్తోంది.

ప్రచండ ఆనాడు ఈ సంప్రదాయాన్ని బద్దలు కొట్టారు. దాంతో ఆయన చైనాకు దగ్గర అని కూడా భావించారు. కానీ 2016లో ఆయన రెండో సారి ప్రధాని అయినప్పుడు ముందుగా భారత్‌లో పర్యటించారు.

చైనాతో వారికి భావజాలపరమైన సాన్నిహిత్యం ఉన్నప్పటికీ... కానీ నేపాల్ విషయంలో చైనా భారత్ స్థానాన్ని ఎప్పుడూ చేపట్టలేదని ఆ దేశ విదేశాంగ విధానాన్ని దగ్గరగా చూసే విశ్లేషకులంటారు.

ప్రధాని ప్రచండ (మధ్యలో)

ఫొటో సోర్స్, RSS

ఫొటో క్యాప్షన్, నేపాల్ ప్రధాని ప్రచండ (మధ్యలో)

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)