చైనా: క్వారంటైన్, లాక్‌డౌన్ తొలగించిన వారంలోనే విజృంభిస్తున్న కరోనా
చైనా: క్వారంటైన్, లాక్‌డౌన్ తొలగించిన వారంలోనే విజృంభిస్తున్న కరోనా
చైనాలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. ఆసుపత్రికి వస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది.
ప్రభుత్వం జీరో కోవిడ్ పాలసీని ఉపసంహించుకోవడంతో వైరస్ వేగంగా విస్తరిస్తోంది.
ఆసుపత్రుల్లో సరిపడా సిబ్బంది ఉండటం లేదు.
దీంతో వైరస్ సోకిన వారు కూడా విధులకు హాజరు కావాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



