టైటానిక్ మునిగిపోయిన చోట సముద్రం ఎందుకంత ప్రమాదకరంగా ఉంటుంది?

వీడియో క్యాప్షన్, టైటానిక్ మునిగిపోయిన చోట సముద్ర జలాలు ఎందుకంత ప్రమాదకరం
టైటానిక్ మునిగిపోయిన చోట సముద్రం ఎందుకంత ప్రమాదకరంగా ఉంటుంది?

అట్లాంటిక్ మహా సముద్రం అడుగున టైటానిక్ శిథిలాలను చూడడానికి వెళ్లిన జలాంతర్గామి నాలుగు రోజుల కిందట గల్లంతైంది.

ఈ జలాంతర్గామిలో ఆక్సిజన్ పూర్తిగా అయిపోయే స్థితికి వచ్చింది.

మరో ఏడెనిమిది గంటల కంటే ఎక్కువసేపు ఆక్సిజన్ ఉండదని చెబుతున్నారు.

కానీ, ఈలోగా జలాంతర్గామి ఎక్కడ ఉందో, అందులో ఉన్న అయిదుగురి పరిస్థితి ఎలా ఉందో తెలియట్లేదు.

అక్కడ పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.

titanic

ఫొటో సోర్స్, Getty Images

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)