ఇరాన్: మానవ స్మగ్లర్ల చేతికి చిక్కుతున్న ఆకలి బాధితులు, రాజకీయ శరణార్ధులు
ఇరాన్: మానవ స్మగ్లర్ల చేతికి చిక్కుతున్న ఆకలి బాధితులు, రాజకీయ శరణార్ధులు
ఆకలి బాధల నుంచి తట్టుకునేందుకు రాజకీయ ఆశ్రయం కోసం వేరే దేశానికి వెళుతున్న చాలా మంది తమ జీవితాల్ని స్మగ్లర్ల చేతుల్లో పెడుతున్నారు.
అయితే ఈ మానవ అక్రమ రవాణా బృందాలు తమ చీకటి వ్యాపారాన్ని సాగించేందుకు భద్రతా దళాలకు సహకరిస్తే పరిస్థితి ఏంటి?. ఇదే ప్రశ్న షిమా బాబేయిని వెంటాడుతోంది.
ఆమె తండ్రి 2021లోఇరాన్ నుంచి పారిపోయే ప్రయత్నంలో అదృశ్యం అయ్యారు. ఇరాన్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్న ఆయన..తుర్కియేలో అశ్రయం కోసం.. ఓ దళారిని ఆశ్రయించారు.
ఇబ్రహీం బాబేయి ఏమయ్యారో తెలుసుకునే ప్రయ్నం చేశారు బీబీసీ ప్రతినిధి జియార్ గాల్.

ఫొటో సోర్స్, SHIMA BABAEI









