ప్రపంచ బాడీ బిల్డింగ్ పోటీల్లో సత్తా చాటిన 41 ఏళ్ల నేపాల్ మహిళ

వీడియో క్యాప్షన్, ప్రపంచ బాడీ బిల్డింగ్ పోటీల్లో సత్తా చాటిన 41 ఏళ్ల నేపాల్ మహిళ
ప్రపంచ బాడీ బిల్డింగ్ పోటీల్లో సత్తా చాటిన 41 ఏళ్ల నేపాల్ మహిళ

కాఠ్మాండూలో ఇటీవల జరిగిన 55వ ఏషియన్ బాడీ బిల్డింగ్ అండ్ ఫిజిక్ స్పోర్ట్స్ ఛాంపియన్‌షిప్‌లో 41 ఏళ్ల రజినీ శ్రేష్ఠ గోల్డ్ మెడల్ సాధించారు.

'' 2016-17లో నేను మొదటిసారి బికినీలో స్టేజ్‌పైకి వెళ్లాను. దాంతో నా కుటుంబం, మా చుట్టుపక్కల వాళ్లంతా నాకు పిచ్చెక్కింది అనుకున్నారు'' అని రజినీ అంటున్నారు.

అంతేకాదు ఆమె అక్కడివరకు వెళ్లడానికి చాలానే కష్టపడ్డానని అంటున్నారు.

దీనిపై ఆమె మాటల్లోనే బీబీసీ అందిస్తున్న కథనం..

నేపాలీ మహిళ

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)