అగ్నిపర్వతం బద్దలైంది.. లావా పైకెగసింది
హవాయిలోని కిలవేయా అగ్నిపర్వతం బద్దలైంది.
దీంతో దాని లావా 330 మీటర్ల ఎత్తుకు ఎగజిమ్మింది.
ప్రపంచంలో అత్యంత యాక్టివ్‌గా ఉన్న అగ్నిపర్వతాల్లో ఇదొకటి.

ఫొటో సోర్స్, USGS
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











