తుర్కియే: 'కనీసం మా పిల్లల అస్థికలైనా తెచ్చివ్వండి'
తుర్కియే: 'కనీసం మా పిల్లల అస్థికలైనా తెచ్చివ్వండి'
తుర్కియే, సిరియాలలో ఇటీవల సంభవించిన భారీ భూకంపంతో 50 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. లక్షల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు.
ఒక్క తుర్కీయేలోనే 15 లక్షల మంది ప్రజలు ఎటూ వెళ్లలేక భూకంప ప్రభావిత ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారని యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం (యూఎన్‌డీపీ) అంచనా వేస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
భూకంపం సంభవించి ఆరు వారాలు దాటినా ఇప్పటికీ ఎంతో మంది ఆచూకీ తెలియడం లేదు.
తమ కుటుంబీకులు ఏమైపోయారంటూ అధికారులను అక్కడి జనం ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ చనిపోతే వారి అస్థికలైనా ఇవ్వాలంటూ వేడుకుంటున్నారు. దీనిపై బీబీసీ అందిస్తున్న కథనం...
ఇవి కూడా చదవండి
- రాహుల్ గాంధీ: ‘‘అదానీ మీద మళ్లీ నేను ఏం మాట్లాడతానోనని మోదీ భయపడ్డారు’’
- ‘కులదురహంకారమే’ కాకినాడలో దళిత యువకుని ప్రాణాలు తీసిందా?
- రాహుల్ గాంధీ: కాంగ్రెస్ నేత ముందున్న మార్గాలు ఏంటి?
- పగలు క్లర్క్... రాత్రి ఆటో డ్రైవర్... ఆదివారం బట్టల వ్యాపారి... ఒక వ్యక్తి మూడు పనులు
- పాకిస్తాన్: అహ్మదీయులు ముస్లింలు కారా... వారి మీద దాడులు ఎందుకు జరుగుతున్నాయ్...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









