జగన్ విశాఖ టూర్ : సీఎం వస్తున్నారని చెట్లు నరికేశారు, నిబంధనలను పట్టించుకోరా?
జగన్ విశాఖ టూర్ : సీఎం వస్తున్నారని చెట్లు నరికేశారు, నిబంధనలను పట్టించుకోరా?
విశాఖలో గతేడాది నవంబరులో ప్రధాని మోదీ సభ ఏర్పాట్ల కోసం ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ పరిసరాల్లోని భారీ వృక్షాలు, చెట్లను తొలగించారు.
పార్కింగ్ స్థలాలు సిద్ధం చేస్తున్న ప్రాంతాల్లో ఉన్న దుకాణాలను తొలగించారు.
ఇలా సీఎం, పీఎం పర్యటనల సందర్భంగా చెట్లను నరికివేయడం, వ్యాపార దుకాణాలను మూసివేయడం, తొలగించడం వంటి చర్యలు తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నాయి.

ఫొటో సోర్స్, APCMO/BBC
ఇవి కూడా చదవండి:
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ: ప్రైవేటు స్కూళ్లలో 25 శాతం సీట్లను పేద విద్యార్థులకు ఎందుకు ఇవ్వడం లేదు?
- బాపట్ల అగ్రికల్చరల్ కాలేజ్: సన్నబియ్యం సాంబ మసూరీ పుట్టినిల్లయిన ఈ కాలేజీ ప్రత్యేకత ఏమిటి?
- పవన్ కల్యాణ్: తెలంగాణలో పోటీ చేస్తామన్న జనసేన అధినేత
- ట్రాన్స్జెండర్ విద్యార్థులు ఏడాదికి రూ.13,500 స్కాలర్షిప్ పొందడం ఎలా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









