T20 WorldCup 2022: టీ20 ప్రపంచకప్ పూర్తి షెడ్యూల్ ఇదే

ఫొటో సోర్స్, Michael Steele-ICC/gettyimages
ఐసీసీ టీ20 ప్రపంచ కప్(పురుషులు) షెడ్యూల్ విడుదలైంది. ఈ టోర్నీలో టీమిండియా తన మొట్టమొదటి మ్యాచ్‌ను పాకిస్తాన్‌తో ఆడనుంది. మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో అక్టోబర్ 23న మొట్టమొదటి మ్యాచ్ జరగనుంది.
టీ20 వరల్డ్ కప్-2022 ఆస్ట్రేలియాలో ఈ ఏడాది అక్టోబర్ 16 నుంచి నవంబరు 13 వరకు నిర్వహించనున్నారు. మొత్తం 45 మ్యాచ్‌లు ఉంటాయి.
మొత్తం ఏడు వేదికలు.... మెల్‌బోర్న్, సిడ్నీ, బ్రిస్బేన్, అడిలైడ్, జీలాంగ్, పెర్త్, హోబార్త్‌లలో మ్యాచ్‌లు జరుగుతాయి.
అక్టోబర్ 16న ప్రారంభమయ్యే మొదటి రౌండ్‌లో తొలి మ్యాచ్ శ్రీలంక, నమీబియా జట్లు ఆడుతాయి. ఈ మ్యాచ్ జీలాంగ్‌లో జరగనుంది.
ఫైనల్ మ్యాచ్ నవంబర్ 13న మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఉంటుంది.

ఫొటో సోర్స్, Getty Images
ఫస్ట్ రౌండ్ మ్యాచ్‌లు
అక్టోబర్ 16: శ్రీలంక x నమీబియా - మధ్యాహ్నం 3 గంటల నుంచి
అక్టోబర్ 16: క్వాలిఫయర్2 x క్వాలిఫయర్3 రాత్రి 7 గంటల నుంచి
అక్టోబర్ 17: వెస్టిండీస్ x స్కాట్లాండ్ మధ్యాహ్నం 3 గంటల నుంచి
అక్టోబర్ 17: క్వాలిఫయర్ 1 x క్వాలిఫయర్ 4 రాత్రి 7 గంటల నుంచి
అక్టోబర్ 18: నమీబియా x క్వాలిఫయర్ 3 మధ్యాహ్నం 3 గంటల నుంచి
అక్టోబర్ 18: శ్రీలంక x క్వాలిఫయర్2 రాత్రి గంటల నుంచి
అక్టోబర్ 19: స్కాట్లాండ్ x క్వాలిఫయర్4 మధ్యాహ్నం 3 గంటల నుంచి
అక్టోబర్ 19: వెస్టిండీస్ x క్వాలిఫయర్1 రాత్రి 7 గంటల నుంచి
అక్టోబర్ 20: శ్రీలంక x క్వాలిఫయర్3 మధ్యాహ్నం 3 గంటల నుంచి
అక్టోబర్ 20: నమీబియా x క్వాలిఫయర్2 రాత్రి 7 గంటల నుంచి
అక్టోబర్ 21: వెస్టిండీస్ x క్వాలిఫయర్4 మధ్యాహ్నం 3 గంటల నుంచి
అక్టోబర్ 21: స్కాట్లాండ్ x క్వాలిఫయర్1 రాత్రి 7 గంటల నుంచి

ఫొటో సోర్స్, Getty Images
సూపర్ 12 మ్యాచ్‌లు
అక్టోబర్ 22: న్యూజీలాండ్ x ఆస్ట్రేలియా - సాయంత్రం 6 గంటల నుంచి
అక్టోబర్ 22: ఇంగ్లండ్ x అఫ్గానిస్తాన్ - సాయంత్రం 7 గంటల నుంచి
అక్టోబర్ 23: గ్రూప్ ఎ విన్నర్ x గ్రూప్ బి రన్నరప్ - మధ్యాహ్నం 3 గంటల నుంచి
అక్టోబర్ 23: ఇండియా x పాకిస్తాన్ - సాయంత్రం 7 గంటల నుంచి
అక్టోబర్ 24: బంగ్లాదేశ్ x గ్రూప్ ఎ రన్నరప్ - మధ్యాహ్నం 3 గంటల నుంచి
అక్టోబర్ 24: దక్షిణాఫ్రికా x గ్రూప్ బి విన్నర్ - సాయంత్రం 7 గంటల నుంచి
అక్టోబర్ 25: ఆస్ట్రేలియా x గ్రూప్ ఎ విన్నర్ - సాయంత్రం 7 గంటల నుంచి
అక్టోబర్ 26: ఇంగ్లండ్ x గ్రూప్ బి రన్నరప్ - మధ్యాహ్నం 3 గంటల నుంచి
అక్టోబర్ 26: న్యూజీలాండ్ x అఫ్గానిస్తాన్ - సాయంత్రం 7 గంటల నుంచి
అక్టోబర్ 27: దక్షిణాఫ్రికా x బంగ్లాదేశ్ - మధ్యాహ్నం 2 గంటల నుంచి
అక్టోబర్ 27: భారత్ x గ్రూప్ 'ఎ' రన్నరప్ - సాయంత్రం 6 గంటల నుంచి
అక్టోబర్ 27: పాకిస్తాన్ x గ్రూప్ 'బి' విన్నర్ - రాత్రి 7 గంటల నుంచి
అక్టోబర్ 28: అఫ్గానిస్తాన్ x గ్రూప్ 'బి' రన్నరప్ - మధ్యాహ్నం 3 గంటల నుంచి
అక్టోబర్ 28: ఇంగ్లండ్ x ఆస్ట్రేలియా - సాయంత్రం 7 గంటల నుంచి
అక్టోబర్ 29: న్యూజీలాండ్ x గ్రూప్ 'ఎ' విన్నర్ - సాయంత్రం 7 గంటల నుంచి
అక్టోబర్ 30: బంగ్లాదేశ్ x గ్రూప్ 'బి' విన్నర్ - మధ్యాహ్నం ఒంటి గంట నుంచి
అక్టోబర్ 30: పాకిస్తాన్ x గ్రూప్ 'ఎ' రన్నరప్ - మధ్యాహ్నం 3 గంటల నుంచి
అక్టోబర్ 30: భారత్ x దక్షిణాఫ్రికా - సాయంత్రం 7 గంటల నుంచి
అక్టోబర్ 31: ఆస్ట్రేలియా x గ్రూప్ 'బి' రన్నరప్ - సాయంత్రం 6 గంటల నుంచి
నవంబర్ 1: అఫ్గానిస్తాన్ x గ్రూప్ 'ఎ' విన్నర్ - మధ్యాహ్నం 2 గంటల నుంచి
నవంబర్ 1: ఇంగ్లండ్ x న్యూజీలాండ్ - సాయంత్రం 6 గంటల నుంచి
నవంబర్ 2: గ్రూప్ 'బి' విన్నర్ x గ్రూప్ 'ఎ' రన్నరప్ - మధ్యాహ్నం 2:30 గంటల నుంచి
నవంబర్ 2: భారత్ x బంగ్లాదేశ్ - సాయంత్రం 6:30 గంటల నుంచి
నవంబర్ 3: పాకిస్తాన్ x దక్షిణాఫ్రికా - సాయంత్రం 7 గంటల నుంచి
నవంబర్ 4: న్యూజీలాండ్ x గ్రూప్ 'బి' రన్నరప్ - మధ్యాహ్నం 2:30 గంటల నుంచి
నవంబర్ 4: ఆస్ట్రేలియా x అఫ్గానిస్తాన్ - సాయంత్రం 6:30 గంటల నుంచి
నవంబర్ 5: ఇంగ్లండ్ x గ్రూప్ 'ఎ' విన్నర్ - సాయంత్రం 7 గంటల నుంచి
నవంబర్ 6: దక్షిణాఫ్రికా x గ్రూప్ 'ఎ' రన్నరప్ - ఉదయం 10:30 గంటల నుంచి
నవంబర్ 6: పాకిస్తాన్ x బంగ్లాదేశ్ - మధ్యాహ్నం 2:30 గంటల నుంచి
నవంబర్ 6: భారత్ x గ్రూప్ 'బి' విన్నర్ - రాత్రి 7 గంటల నుంచి
* సెమీఫైనల్ 1 (సిడ్నీ): నవంబర్ 9 రాత్రి 7 గంటల నుంచి
* సెమీఫైనల్ 2 (అడిలైడ్): నవంబర్ 10, సాయంత్రం 6:30 గంటల నుంచి
ఫైనల్ (మెల్‌బోర్న్): నవంబర్ 13, రాత్రి 7 గంటల నుంచి
ఇవి కూడా చదవండి:
- అధిక బరువు, ఊబకాయం ఉన్నవారికి కరోనా సోకితే ప్రాణాలకే ప్రమాదమా
- సెక్స్ కోరికలు వయసు పెరుగుతుంటే తగ్గిపోతాయా...
- ఉత్తర్ప్రదేశ్ ఎన్నికల్లో ముస్లింలు ఎటు వైపు... బీజేపీ పాలనపై వారు ఏమంటున్నారు?
- సరైన పద్ధతిలో ఉపవాసం ఎలా ఉండాలి, దానివల్ల కలిగే ప్రయోజనాలేంటి?
- పాతికేళ్ల కిందట పంది గుండెను మనిషికి అమర్చిన భారతీయ వైద్యుడిని జైలులో ఎందుకు పెట్టారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












