ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? ఇది ఎలా పనిచేస్తుంది?

వీడియో క్యాప్షన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? ఇది ఎలా పనిచేస్తుంది?

ఇది మానవాళిని కాపాడుతుందని, మనుషులకు మరణమే లేకుండా చేస్తుందని కొందరు అంటారు.

ఇది ప్రపంచంలోని మనుషులు అందరినీ నాశనం చేయగలదని మరికొందరు అంటుంటారు.

కానీ, నిజం ఏమిటంటే, చాలా మందికి AI అంటే ఏమిటో తెలియదు.

కృత్రిమ మేధ అంటే ఏమిటి? ఇది ఎలా పనిచేస్తుంది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)