ఫేస్‌బుక్‌, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌ పనిచేయకపోవడంతో నిమిషానికి ఎంత నష్టం కలిగిందో తెలుసా

వీడియో క్యాప్షన్, ఫేస్‌బుక్‌, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌ పనిచేయకపోవడంతో నిమిషానికి ఎంత నష్టం కలిగిందో తెలుసా

ఫేస్‌బుక్‌, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌ కొన్ని గంటలపాటు పనిచేయలేదు.

దాంతో సిలికాన్ వ్యాలీలోని ఫేస్‌బుక్ ప్రధాన కార్యాలయంలో అల్లకల్లోలం నెలకొంది.

నిమిషానికి లక్షా 36వేల డాలర్ల చొప్పున ఫేస్‌బుక్ నష్టాన్ని చవిచూసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)