తైవాన్‌పై చైనా యుద్ధ విమానాలు

వీడియో క్యాప్షన్, తైవాన్‌పై చైనా యుద్ధ విమానాలు

తైవాన్‌లో యుద్ధ వాతావరణం నెలకొంది.

నాలుగు రోజుల్లో తైవాన్ గగనతలం మీదుగా 150 చైనా యుద్ధ విమానాలు చక్కర్లు కొట్టాయి.

అసలు తైవాన్, చైనా మధ్య ఏం జరుగుతోందో ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)