50 డిగ్రీల సెల్సియస్ వేడిలో ఈ నగరం ఉడికిపోతోంది

వీడియో క్యాప్షన్, 50 డిగ్రీల సెల్సియస్ వేడిలో ఈ నగరం ఉడికిపోతోంది

ప్రపంచంలో అతి వేడి నగరాల్లో ఒకటైన ఈ సిటీ 50 డిగ్రీల సెల్సియస్ వేడిలో ఉడికిపోతోంది.

ఏడాదిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే రోజుల సంఖ్య గత 40 ఏళ్లలో రెట్టింపయ్యింది.

మహా నగరాలు నిప్పుల కొలిమిలా మండిపోతున్నాయి.

అలా 50 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఆ నగరవాసులు చెమటలు కక్కుతూ బతుకీడుస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)