బ్రిటన్‌లో భారతీయ వంటకాల వ్యాపారం చేస్తున్న 76 ఏళ్ళ బామ్మ

వీడియో క్యాప్షన్, బ్రిటన్‌లో భారతీయ వంటకాల బిజినెస్ చేస్తున్న బామ్మ

బ్రిటన్లో ఉంటున్న అఖిల చొక్కలింగం అనే 76 ఏళ్ల మహిళ అక్కడివారికి సరదాగా భారతీయ వంటకాలు పరిచయం చేశారు.

దీంతో వాటికి అక్కడ భారీగా డిమాండ్ పెరిగింది. ఇలా వ్యాపారం మాత్రమే కాదు, కరోనా టైంలో వేలాది మందికి ఉచితంగా ఆహారం పంపిణీ చేశారు ఆ భారతీయ బామ్మ.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)