నితీశ్‌కుమార్‌కు ఇవి చివరి ఎన్నికలా? ఆయన ప్రస్థానం ఎలా సాగింది?

వీడియో క్యాప్షన్, నితీశ్‌కుమార్‌కు ఇవి చివరి ఎన్నికలా? ఆయన ప్రస్థానం ఎలా సాగింది?

బిహార్ రాజకీయాల్లో నితీశ్ కుమార్ చెరగని ముద్రవేశారు.

రాజకీయ ప్రత్యర్థి ఆర్డేడీ లాలూతో పొత్తు పెట్టుకున్నా... తాను విమర్శలు చేసిన బీజేపీతో కలసి నడిచినా ఆయనకే చెల్లింది.

తాజా ఎన్నికల ప్రచారంలో చివరి రోజున ఇవి తనకు చివరి ఎన్నికలంటూ చెప్పుకొచ్చిన నితీశ్ మరోసారి ఎలా విజయం దక్కించుకున్నారు.

బీహార్ రాజకీయాల్లో నితీశ్ కుమార్ ప్రస్థానం ఎలా సాగింది?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)