జునాగఢ్ కోసం పాక్ ఎత్తుల్ని భారత్ ఎలా చిత్తు చేసింది?

వీడియో క్యాప్షన్, జునాగఢ్ కోసం పాక్ ఎత్తుల్ని భారత్ ఎలా చిత్తు చేసింది?

పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ జునాగఢ్‌ను తమదేశంలో భాగంగా చెప్తూ కొత్త మ్యాప్ విడుదల చేయడంపై వివాదం నడుస్తోంది. వాస్తవానికి జునాగఢ్ భారత్‌లో ఆగస్టు 15న కాకుండా 1947 నవంబర్ 9న విలీనమైంది.

అందుకే ఇప్పటికీ జునాగఢ్ స్వాతంత్ర్య దినోత్సవం నవంబర్ 9న జరుపుకుంటారు. జునాగఢ్ కోసం పాకిస్తాన్ అప్పట్లో వేసిన కుట్రలు... వాటిని చిత్తుచేయడానికి భారత్ వేసిన వ్యూహాలపై సమగ్ర కథనం...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)