చైనాలో రోడ్డు ఎలా కుంగిపోయిందో చూడండి

రోడ్డు

చైనాలోని గ్వాంగన్ నగరంలో ఆదివారం ఒక రోడ్డు దాదాపు 50 మీటర్ల మేర కుంగిపోవడం సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమైంది.

ఈ నగరం చైనా నైరుతి ప్రాంతం సిచువాన్ రాష్ట్రంలో ఉంది. రోడ్డు కుంగిపోవడానికి ముందు అక్కడ కొన్ని రోజులపాటు భారీ వర్షాలు పడ్డాయి. రోడ్డు కుంగిపోయిన ఘటనలో ఎవ్వరూ చనిపోలేదని చైనా మీడియా తెలిపింది.

రోడ్డు కుంగిపోవడానికి కచ్చితమైన కారణమేమిటో గుర్తించేందుకు అధికారులు విచారణ జరుపుతున్నారు.

రోడ్డు ఎలా కుంగిపోయిందో వీడియోలో చూడండి.

వీడియో క్యాప్షన్, చైనా: రోడ్డు ఎలా కూలిపోయిందో చూడండి...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)