రాయల్ వెడ్డింగ్: యువరాజుకు కాబోయే భార్య తెలుగమ్మాయి అయితే ఎలా ఉంటుంది?

మేఘన్

బ్రిటన్ యువరాజు హ్యారీ, నటి మేఘన్ మార్కెల్‌ల వివాహం నేడు యూకేలో జరగనుంది. అక్కడి సంప్రదాయం ప్రకారం ఆమె పెళ్లి దుస్తుల్ని ధరిస్తారు.

అదే మేఘన్ మార్కెల్ భారతీయురాలు అయ్యుంటే, ఆమె వివిధ రాష్ట్రాలకు చెందిన సంప్రదాయ దుస్తుల్ని ధరిస్తే ఎలా ఉంటుందోనన్న ఆలోచన మా ఆర్టిస్ట్ పునీత్ మనసులో మెదిలింది. ఆ ఆలోచనకు అతడు ఇలా కళాత్మక రూపమిచ్చాడు.

మేఘన్

అదే గుజరాతీ అమ్మాయిలా అలంకరించుకుంటే ఇలా కనిపిస్తారు.

మేఘన్

పంజాబీ ‘వహుటీ’లా తయారైతే ఇలా..

మేఘన్

బెంగాలీ పెళ్లి కుమార్తెలా ముస్తాబైతే ఇలా కనిపిస్తారు.

మేఘన్

మరాఠీ మగువలా మారితే చీర కట్టులో ఇలా ఉంటారు.

మేఘన్

ఆమె తెలుగు యువతిలా పెళ్లి చీర కడితే ఇలా కనిపిస్తారు.

వీడియో క్యాప్షన్, వెడ్డింగ్ ఆఫ్ ది ఇయర్‌కు సర్వం సిద్ధం

ఇవి కూడా చదవండి

వీడియో క్యాప్షన్, యువరాణి మెచ్చిన ముంబయి మహిళలు

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)